ఆఖరి మార్పు 17 మార్చి 2015న 06:07కు

తుంగతుర్తి (నల్గొండ జిల్లా మండలం)

తుంగతుర్తి
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో తుంగతుర్తి మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో తుంగతుర్తి మండలం యొక్క స్థానము
తుంగతుర్తి is located in Telangana
తుంగతుర్తి
తెలంగాణ పటములో తుంగతుర్తి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°27′24″N 79°37′33″E / 17.456783°N 79.625931°E / 17.456783; 79.625931
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము తుంగతుర్తి
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 52,922
 - పురుషులు 26,587
 - స్త్రీలు 26,335
అక్షరాస్యత (2001)
 - మొత్తం 45.97%
 - పురుషులు 58.13%
 - స్త్రీలు 33.75%
పిన్ కోడ్ 508280

తుంగతుర్తి, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508280.

గ్రామ చరిత్రసవరించు

తుంగతుర్తి గ్రామం నల్లగొండ జిల్లాలోని ఒక మండల కేంద్రం మరియు నియోజకవర్గ కేంద్రం.ఈ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో షెడ్య్డూల్డ్ కులానికి కేటాయించారు.2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున గాదరి కిషోర్ కుమార్ ఎంఎల్ఎగా ఎన్నికైయ్యారు.గాదరి కిషోర్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్లమెంటరీ సెక్రటరీగా నియమించడమే కాకుండా వైద్య,ఆరోగ్యశాఖ బాద్యతలను అప్పగించారు.గాదరి కిశోర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ పై గెలుపొందారు.

మండలంలోని గ్రామాలుసవరించు

 1. గొట్టిపర్తి
 2. రవులపల్లి
 3. మనాపూర్
 4. కుక్కడం
 5. కుంటపల్లి
 6. రెడ్డిగూడ
 7. రామచంద్రాపురం
 8. గుమ్మడవల్లి
 9. వెంపటి
 10. బండరామారం
 11. పస్తాల
 12. లక్ష్మాపుర్
 13. పస్నూర్
 14. తుంగతుర్తి
 15. గానుగుబండ
 16. కరివిరాల
 17. అన్నారం
 18. వెలుగ్పల్లి
 19. కేశవాపురం
 20. సంగం
 21. తూర్పుగూడెం
 22. కొత్త గూడెం
Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట